Wednesday, September 2, 2009
"ఈనాడు" వాళ్ళు భయపడుతున్నారా!
ముఖ్యమంత్రి కనిపించకుండా పోయారని ఆందోళన పడుతున్న ప్రజలకు, తాజా వార్తలకోసం "ఈ-నాడు" ఇంటర్ నెట్ పేపర్ లో చూస్తే దర్శనమే ఇవ్వటలేదు. అధక తాకిడి అని సమర్దించుకున్నా వేస్టు. ఎందుకంటే, "సాక్షి" చాలా తొందరగా ఓపెన్ అవుతుంది, గ్రేట్ ఆంద్ర వెబ్ సైట్ కూడా ఫర్వాలేదు. వీళ్ళకూ, వాళ్ళకూ పడదు కదా.... అందుకే ఏం రాస్తే.... ఏంముంచుకొస్తుందో అని భయపడుతున్నట్లు ఉన్నారు. యాజమాన్యమే పేపర్ display కాకుండా ఆపి ఉండొచ్చు. పిరికి వాళ్ళు! !
Subscribe to:
Post Comments (Atom)
ippuDu open avutOndi chooDanDi:)
ReplyDeleteఆన్లైన్లో సాక్షికన్నా ఈనాడుకి ట్రాఫిక్ అధికం (అలెక్సా ర్యాంక్స్ చూడండి). ఓపెన్ కాకపోవటంలో వింతేమీ లేదు.
ReplyDeleteTraffic వలనే అని చెప్పవచ్చు ఎందుకంటే మధ్య మధ్య లో update అవుతూ కొంచం కొంచం కనిపిస్తునే ఉంది. కాకపోతే ఆంధ్రజ్యోతి, సాక్షి లు కనిపిస్తూ ఈనాడు online లో కనిపించపోవటం మాత్రం, ఈనాడు వాళ్లకు పరువుతక్కువ అని చెప్పవచ్చు.
ReplyDeleteHopefully they will make improvements
ఈనాడు గురించి సంకుచితంగా ఆలోచించే బదులు మీరుకూడా నల్లమల అడవులకు పోయి CM ను వెదక వచ్చుకదా!
ReplyDelete